Warning: fopen(dane.txt) [function.fopen]: failed to open stream: Permission denied in /home/zaplecze3/domains/wokanda.info/public_html/wiki/strona.php on line 347

Warning: flock() expects parameter 1 to be resource, boolean given in /home/zaplecze3/domains/wokanda.info/public_html/wiki/strona.php on line 352

Warning: fclose(): supplied argument is not a valid stream resource in /home/zaplecze3/domains/wokanda.info/public_html/wiki/strona.php on line 353
వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా - వికీపీడియా

Wielka Encyklopedia Wiedzy



Szukaj:



Ostatnio oglądane:
  • Strona Głśwna [pl]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా

    వికీపీడియా నుండి

    అంతర్జాలంలో సార్వజనికమైన బొమ్మల వనరుల కోసం వికీపీడియా:సార్వజనిక బొమ్మల వనరులు చూడండి.

    వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.

    విషయ సూచిక

    [మార్చు] ఈ వారపు బొమ్మ

    2008 47వ వారం
    తణుకులో నన్నయ విగ్రహం

    పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదికవి నన్నయ విగ్రహం. గోస్తని నది తీరాన ఈ ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది.

    ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.

    [మార్చు] జాబితా

    వారంవారీ పట్టిక
    2007 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
    2008 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
    2008 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52

    [మార్చు] ఇప్పటి వరకు ప్రదర్శింపబడినవి, నిశ్చయమైనవి

    విశ్చయమైన బొమ్మల చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} మూస తీసివేసి

    {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2008|వారం=??}} అన్న మూసను ఉంచండి.
    

    [మార్చు] 2007

    [మార్చు] 2008

    [మార్చు] ప్రతిపాదనలు

    మీరు ప్రతిపాదించ దలచుకొన్న బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూసను ఉంచితే అవి వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలులో చేరుతాయి. ఇది మొదటి దశ ఎన్నిక అనుకోండి.

    రెండవ దశగా ఆ వర్గంలో బొమ్మలను పరిశీలించి, తగిన బొమ్మల పేర్లను క్రింది గ్యాలరీలో ఉంచితే అవి దాదాపు అదే క్రమంలో మొదటి పేజీ ఈ వారం బొమ్మలుగా ప్రదర్శీంచబడుతాయి. ఒక బొమ్మ మొదటిపేజీ బొమ్మగా నిశ్చయమైనాక, లేదా ప్రదర్శింపబడినాక, పై మూసను తొలగించి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2008|వారం=??}} అనే మూసను ఉంచాలి.

    అంతే కాకుండా నిశ్చయమైన బొమ్మను క్రింది గ్యాలరీలోనుండి తొలగించి పై గ్యాలరీలో ఉంచండి.


    [మార్చు] ప్రతిపాదనలో ఉన్నా గాని పరిశీలించవలసిన బొమ్మలు

    కొన్ని బొమ్మలు ప్రతిపాదనలో ఉన్నాగాని ఈ వారం బొమ్మగా ప్రర్శించడానికి కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నియమాలు

    • ప్రతి బొమ్మా ఏదో ఒక వ్యాసంలో ఉండి ఉండాలి
    • బొమ్మ క్వాలిటీ బాగుండాలి
    • లైసెస్సు సమాచారం స్పష్టంగా ఉండాలి. అది ఉచిత లైసెన్సు అయి ఉండాలి.

    ఈ బొమ్మలను తగిన వ్యాసంలో ఉంచడం ద్వారా కాని, లేదా మరింత మెరుగైన బొమ్మను అప్‌లోడ్ చేయడం ద్వారా కాని ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు సహాయపడవచ్చును. అలా చేయగానే ఆ బొమ్మను క్రొంది జాబితాలోంచి మళ్ళీ పై పరిగణనల జాబితాలోకి కాపీ చేయండి.

    [మార్చు] ఇవి కూడా చూడండి

    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    906 brak hosta niezarejestrowana strona 906 no host system wymiany linków sprawdź stronę w systemie SEO Tools sprawdź stronę w systemie wymiana linkami